ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్..!!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్ లు మారారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా ఎస్.

అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు.ప్రస్తుతం ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా ఉన్నారు.

ఈ పరిణామంతో బిశ్వ భూషణ్ హరిచందన్ ను చత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేయడం జరిగింది.

దీంతో ఏపీకి అబ్దుల్ నజీర్ నీ కొత్త గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు.

ఇక ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా జనరల్ కైవల్యాను నియమించారు.

"""/"/ సిక్కిం గవర్నర్ గా లక్ష్మీ ప్రసాద్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్ల, అస్సాం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియానీ నియమించడం జరిగింది.

సరిగ్గా ఎన్నికలవేళ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో రాష్ట్రాలకు గవర్నర్లను మార్చడం చర్చనీయాంశంగా మారింది.

ప్రార్ధనా స్థలాల వద్ద నిరసనలపై నిషేధం .. కెనడాలోని రెండు సిటీ కౌన్సిల్స్‌ తీర్మానం