నేటి నుంచి ప్రజలకు అందుబాటులో నూతన జిల్లా పోలీస్ కార్యాలయం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: నేటి నుంచి ప్రజలకు అందుబాటులో నూతన జిల్లా పోలీస్ కార్యాలయం.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నిర్మించిన పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజలకు నేటి నుంచి అందుబాటులో ఉంటూ సేవలు అందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
అఖిల్ సినిమా కెరియర్ ఎటు పోతుంది..? ఇప్పటికైనా సక్సెస్ దక్కుతుందా లేదా..?