Shabbir Ali : వెనుకబడిన కులాల అభివృద్ధికి కొత్త కార్పొరేషన్లు..: షబ్బీర్ అలీ
TeluguStop.com
తెలంగాణలో వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ( Shabbir Ali )అన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.అమిత్ షా ( Amit Shah )చెప్పిందే చెప్పడం తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు.
అవినీతి ఆరోపణలు చేస్తున్న మోదీ, అమిత్ షా ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.
సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి నష్టం లేదన్నారు.ఈ క్రమంలోనే ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదన్న షబ్బీర్ అలీ గతంలో సాటి ప్రజాప్రతినిధుల గురించి కేసీఆర్ అసభ్యంగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు.
కేసీఆర్( KCR ) భాష వల్లే తెలంగాణ బద్నాం అయిందని ఆరోపించారు.
యూఏఈలో భారతీయ మహిళకు మరణశిక్ష అమలు .. చివరి కోరిక ఇదే