హైదరాబాదులో కొత్త దందా: ఆంటీలను సుఖపెడితే రోజుకు లక్ష...

రోజు రోజుకి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి.

తాజాగా అడ్డదారుల్లో సులభంగా  డబ్బులు సంపాదించాలని పథకం వేసిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అశ్లీల వెబ్సైట్లను ఆధారంగా చేసుకొని నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే  నిత్యం హైదరాబాద్ నగరానికి వేల సంఖ్యలో యువత చదువుకోవడానికి లేదా పని చేసి డబ్బులు సంపాదించడానికి వస్తుంటారు.

అయితే ఈ క్రమంలో కొందరు ముఠా సభ్యులు వారికి కాల్ బాయ్ ఉద్యోగాలు తమ దగ్గర ఉన్నాయంటూ కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలు ఇస్తున్నారు.

ఇందులో భాగంగా తమదగ్గర వైవాహిక జీవితంలో నిరుత్సాహ పడినటువంటి ఆంటీలు మరియు అమ్మాయిలు అన్ని వయసుల వారు తమ దగ్గర ఉన్నారంటూ ఈ ప్రకటనలో సమాచారం ఉంచుతున్నారు.

అంతేగాక వీళ్ళని సుఖపడితే రోజుకు లక్ష రూపాయలు ఇస్తాం అంటూ వల పన్నుతున్నారు.

అయితే ఇందుకుగాను అభ్యర్థులు చేయాల్సిందల్లా వారికి రెండు వేల రూపాయలు అకౌంట్లో జమ చేసి వారి తదుపరి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేయమని చెబుతారు.

"""/"/ ఇలా ప్రస్తుతం నగరంలో కొంతమంది డబ్బు ఆశ ఎరగా వేసి అమాయకపు యువతతో కాజేస్తున్నారు.

అయితే తాజాగా ఓ యువకుడు కూడా ఇదే తరహాలో మోసపోయి హైదరాబాదు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించాడు.

దీంతో పోలీసులు ఇలాంటి తరహా ప్రకటనల పై నిఘా ఉంచి సైబర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నాలు చేస్తున్నారు.

అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిన లాభం లేదా… ప్రతివారం అలా చేయాల్సిందేనా?