MLA Vasantha Krishnaprasad : వైసీపీకి ఎప్పుడూ వ్యతిరేకంగా పని చేయలేదు..: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ నేతలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( MLA Vasantha Krishnaprasad )ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాను వైసీపీకి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఎన్నోసార్లు చెప్పానన్నారు.

కావాలనే కొందరుు మైలవరం నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. """/" / పార్టీలో ఉద్దేశపూర్వకంగానే గ్రూపులను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.

మరోవైపు పథకాలు సరే.రోడ్లు, ఉద్యోగాలు ఏవని ప్రజలు అడుగుతున్నారని ఆయన చెప్పారు.

రాజధాని విషయంలోనూ మోసం చేశారన్నారు.తాను వైసీపీకి ( Ycp )వ్యతిరేకంగా పని చేయలేదన్న ఆయన పార్టీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు తనను బాధించాయని తెలిపారు.

అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీని వైసీపీ వాళ్లే ఓడించారని వెల్లడించారు.

తమిళం లో ధనుష్ మాదిరిగా తెలుగు హీరోలు ఎందుకు ఉండటం లేదు…