Rithu Chowdary : ప్యాంట్ వేసుంటే బాగుండేది.. రీతూ చౌదరిపై నెటిజన్స్ వైరల్ కామెంట్స్!

రీతూ చౌదరి ( Rithu Chowdary ) పరిచయం అవసరం లేని పేరు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం బుల్లితెర సీరియల్స్ లో అవకాశాలు అందుకున్నారు.

ఇక జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కూడా కమెడియన్ గా సందడి చేసినటువంటి ఈమె పలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.

ఇప్పటికీ రీతు పలు సీరియల్స్ అలాగే బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

"""/" / ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే వీడియోలు ఫోటోలకు భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయనే సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈమె తన పట్ల వస్తున్నటువంటి బాడ్ కామెంట్స్ గురించి ఒక వీడియో విడుదల చేశారు కొందరు తన వీడియోలను మార్ఫింగ్ చేసి తనకే ట్యాగ్ చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

"""/" / అంతేకాకుండా అవకాశాల కోసమే ఇలాంటి ఫోటోలు దిగుతున్నావా? ఒకరోజు నైట్ కి వస్తే నీకు ఎంత అంటూ చాలా చెత్త కామెంట్లతో దారుణంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా ఈమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించినటువంటి ఈమె తాజాగా మరొక వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అయితే ఈ వీడియో చూస్తే కనుక ఈమె ప్రస్తుతం పారిస్ వెళ్లారని తెలుస్తుంది.

న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకోబోతున్నారని తెలుస్తుంది. """/" / ఇలా రాత్రి సమయంలో పారిస్ లోన్ ఈఫిల్ టవర్ దీపపు కాంతులతో వెలిగిపోతూ ఉండగా ఈమె పారిస్ ఈఫిల్ టవర్( Eiffel Tower ) ముందు నడుస్తూ వస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో ఈమె ఎరుపు రంగు పొట్టి డ్రెస్ ధరించింది ఈ డ్రెస్ లో ఎద అందాలతో పాటు థైస్ అందాలను ఆరబోస్తూ సందడి చేశారు .

దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు చాలా క్యూట్ గా ఉన్నావు కానీ ప్యాంట్ వేసుకొని ఉంటే మరింత బాగుండేది అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే ఏకంగా ఏంటి రీతూ ప్యాంటు వేసుకోవడం బహుశా మర్చిపోయావా అంటూ ప్యాంట్ వేసుకొని ఉంటే మరింత బాగుండేది అంటూ ఈ వీడియో పైనే నెటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.

40 కోట్ల బడ్జెట్ పెడితే రూ.2 కోట్ల కలెక్షన్లు.. వరుణ్ తేజ్ జాగ్రత్త పడాల్సిందేనా?