బాగా ఎక్స్పోజ్ చేసిన బిగ్ బాస్ దివి.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

తన అందంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న బిగ్ బాస్ బ్యూటీ దివి.

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో, ఆటతీరుతో తెలుగు యువత మనసులు దోచుకుంది.

ఈ షో ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ షో తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.

పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

మొదట్లో వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.

తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.

గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.

ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.

మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.

సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగా హడావుడి చేస్తుంది.

"""/"/ తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.

నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.

ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోకపోవటంతో తన ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు.ఇక ఇటీవలే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో నటించింది.

కానీ తన నటనకు మాత్రం అంతగా మార్కులు రాలేవు.ఇక అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియాను బాగా వాడుకుంటుంది.

దర్శక నిర్మాతల దృష్టిలో పడటానికి బాగా గ్లామర్ షో చేస్తుంది.తన క్లీవేజి షోలతో రెచ్చిపోవటంతో బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.

"""/"/ కానీ వాటిని పట్టించుకోకుండా మరింత దిగజారిపోతుంది.అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా మరికొన్ని ఫోటోలు పంచుకుంది.

ఇక అందులో.షార్ట్ డ్రెస్ తో బాగా ఎక్స్పోజ్ చేసింది.

పైగా బాగా హాట్ గా కనిపించింది.దీంతో మరోసారి ఆమె బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

అవకాశాల కోసం ఎందుకిలా దిగజారిపోతున్నావు అంటూ.నువ్వు ఎంత చేసిన వాళ్ళు నిన్ను పట్టించుకోరు అంటూ పద్ధతిగా ఉండు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కెనడా : రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు వీరే , ఇండియన్ కాన్సులేట్ సంతాపం