కాఫీ తాగుతూ అదే లైఫ్ అంటూ వర్షిణి షో.. ఇంతా అవసరమా అంటూ ఘోరంగా ట్రోల్స్?

తెలుగు బుల్లితెర ఆర్టిస్ట్ వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.ఎందుకంటే తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది కాబట్టి.

బుల్లితెర హాట్ యాంకర్ గా, ఆర్టిస్టుగా గుర్తింపు పొంది యువతను కన్నార్పకుండా చేసింది బ్యూటీ.

తన గ్లామర్ తో మాత్రం బాగా రచ్చ చేస్తుంది.హాట్ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువ గ్లామర్ ను పరిచయం చేస్తుంది వర్షిణి.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది.

తన అందాలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.ఇక తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

మొదట సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారింది వర్షిణి.ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో ఢీ డాన్స్ లో కూడా యాంకరింగ్ చేసింది.

అందులో తన మాటలతో మరింత పరిచయం పెంచుకుంది.ఇక ఈ షో నుంచి బయటికి వచ్చాక మరో షో లో సందడి చేసింది.

"""/"/ ఇక తాను చేసిన షో లలో తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కించింది.

అందరి దృష్టి తన వైపు లాక్కుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో, ఫన్నీ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

పొట్టి పొట్టి దుస్తులతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక తను సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.

అవకాశాల కోసం మాత్రం వర్షిణి బాగా గ్లామర్ షో చేస్తుంది.కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రావట్లేదు.

కానీ ఆమె చేసే గ్లామర్ షో మాత్రం హీరోయిన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

"""/"/ పైగా ఈమెలో మంచి టాలెంట్ ఉన్నా కూడా.ఈమెని మాత్రం ఎవరు గుర్తించడం లేదు.

కేవలం చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రమే అవకాశాలు అందుకుంటే కెరీర్ ను సాగదీస్తుంది.

ఇక కొన్ని కొన్ని సార్లు ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. """/"/ ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక స్టోరీ పంచుకుంది.

అందులో తను కాఫీ తాగుతూ కాఫీ ఇస్ లైఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

దీంతో ఆ వీడియో చూసిన వాళ్ళు బాగా ట్రోల్స్ చేస్తున్నారు.నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఓ నెటిజన్ షో రా బాబు కాఫీకి ఇంత షో నా అంటూ ట్రోల్ చేశారు.

మరి కొంతమంది ఎప్పుడు కాఫీ తాగలేదా అంటూ ఎగతాలలిగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బుల్లితెరపై బిజీగా ఉంది.