Anchor Syamala : బ్లాక్ సారీలో బాగా టెంప్ట్ చేస్తున్న యాంకర్ శ్యామల.. ఇలాంటి పనులు ఎందుకంటూ ట్రోల్స్?
TeluguStop.com
హీరోయిన్స్ తో పాటు పోటీగా తయారవుతున్నారు టాలీవుడ్ యాంకర్లు( Tollywood Anchors ).
నిజానికి హీరోయిన్ల కంటే ఎక్కువగా అందాలను ఆరబోస్తున్నారు.గట్టిగా ప్రయత్నిస్తే ఆ యాంకర్లు కూడా హీరోయిన్ మెటీరియల్స్ అని చెప్పాలి.
కాని దురదృష్టం కొద్ది యాంకర్ గా మిగిలిపోయారు.అందులో ఒకరు యాంకర్ శ్యామల( Anchor Syamala ) కూడా ఉందని చెప్పాలి.
నాచురల్ అందంతో కనిపించే శ్యామల ఇప్పుడు మొత్తం గ్లామర్ ని పరిచయం చేస్తుంది.
చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.
ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.
ఇప్పటికీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా కొనసాగుతూనే ఉంది.ఇక ఈమె మరో నటుడిని పెళ్లి చేసుకోగా ఒక బాబు కూడా ఉన్నాడు.
"""/" /
ఇక భర్త సపోర్టుతో శ్యామల ఇండస్ట్రీలో కొనసాగుతుంది.సోషల్ మీడియా( Social Media )లో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.
తన బాబు తో చేసిన వీడియోలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
ఇక యూట్యూబ్ లో 'ఏం చెప్పారు శ్యామల గారు'( Yem Chepparu Syamala Garu )అనే పేరుతో ఛానల్ కూడా ప్రారంభించింది.
ఇక అందులో చాలా వీడియోలు పంచుకుంది.ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలను బాగా చేస్తుంది.
అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మరింత సన్నగా మారింది.
అంతేకాకుండా అందాలను కూడా బాగా ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. """/" /
ఈ వయసులో కూడా ఆమె పాతికేళ్ళ వయసు అమ్మాయిలాగా కనిపిస్తుంది.
అందాలు కనిపించే విధంగా బట్టలు వేస్తూ తెగ హడావుడి చేస్తుంది.దీంతో ఈమె ఒకేసారి అందాలను ఆరబోయటంతో కొంతమంది ఫైర్ కూడా అవుతున్నారు.
ఇప్పటివరకు నిన్ను నాచురల్ గానే ఊహించుకున్నాం అంటూ.నువ్వు కూడా గ్లామర్ గా తయారవడం నేర్చుకున్నావా అంటూ బాగా ప్రశ్నించారు.
కానీ వాటిని పట్టించుకోకుండా శ్యామల తనకు నచ్చినట్లు ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.
నిన్న రంజాన్ పండుగ( Ramzan Festival ) సందర్భంగా బ్లాక్ కలర్ సారీ లో మెరిసింది.
ఆ ఫోటోలను పంచుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపింది.ఇక అందులో తను చీర కట్టుకున్నప్పటికీ కూడా జనాలు ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.
"""/" /
కారణం ఏంటంటే ఆమె బొట్టు పెట్టుకోకుండా ఉండటం.దీంతో ఆమె బొట్టు పెట్టుకోకుండా ఉండటంతో ఒక నెటిజన్ దారుణంగా తిట్టిపోసారు.
ఫేస్ కి బొట్టు ఏది.ఈ చిల్లర పనులు ఎందుకు చెప్పు.
ముస్లింస్ ఏమైనా హిందూ ఫెస్టివల్ కి బొట్టు పెట్టుకొని విష్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.
మరికొంతమంది నెటిజన్స్( Netizens ) కూడా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్… సందడి చేసిన సినీ తారలు!