Anasuya: కాఫీ కప్ ఓకే మరీ లుక్ ఏంటి అలా ఉంది.. అనసూయ ఫోటోపై ట్రోల్స్?

యాంకర్ గా కొంతకాలం బుల్లితెరపై బాగా హడావిడి చేసిన అనసూయ( Anasuya ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

టాలెంటే కాదు అందాల పరంగా ఈమెను మించిన యాంకర్స్ లేరని చెప్పాలి.కెరీర్ మొదట్లో న్యూస్ యాంకర్ గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది.

ఇక కొంతకాలం వెండితెరకు దూరమై బుల్లితెరపై జబర్దస్త్ లో( Jabardasth ) యాంకర్ గా అడుగుపెట్టింది.

అలా కొన్ని సంవత్సరాలు జబర్దస్త్ లో బాగా హడావుడి చేసింది.ఇందులో తను చేసిన అందాల ఆరబోత అంతా ఇంతా కాదని చెప్పాలి.

చూస్తుండగానే జబర్దస్త్ లో అనసూయ చాలా మారిపోయింది.పద్ధతిని మర్చిపోయి పొట్టి బట్టలు వేస్తూ అందాల అరాచకం మామూలుగా చేయలేదు.

కుర్రాళ్ళతో పాటు ముసలి సైతం తన అందానికి పడిపోయారు.ఆమె కోసమే షో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

ఇక ఏ రోజు కూడా అనసూయ అందాల ఆరబోత విషయంలో మొహమాటం పడలేదు.

వయసు పెరుగుతున్న కొద్దీ వేసుకునే బట్టల సైజు తగ్గించడంతో పాటు అందాలను పెంచుకుంటుంది.

పైగా ఈమెకు పెళ్లయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇక వారి ముందే బికినీలు వేసుకొని బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.

ఇక జబర్దస్త్ లోనే ఉన్నప్పుడే తనకు వెండితెరపై అవకాశాలు వచ్చాయి. """/" / దీంతో వరుస సినిమాలతో( Movies ) బిజీ కావడంతో పూర్తిగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి వెండితెరపై హడావుడి సృష్టిస్తుంది.

అంతేకాకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లలో కూడా బాగా బిజీగా మారింది.ఇక సోషల్ మీడియాలో కూడా మామూలు యాక్టివ్ గా ఉండదు.

తను ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

అంతేకాకుండా బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కుంటూ ఉంటుంది. """/" / కొన్ని కొన్ని సార్లు తనపై నెగటివ్ కామెంట్ చేసిన వారిని అస్సలు వదలదు.

నోటికి ఏదోస్తే అది తిట్టేస్తుంది.ఇక జనాలు కూడా ఈమెను ఆంటీ అంటూ( Aunty ) డబల్ మీనింగ్ తో బాగా నెగటివ్ గా కామెంట్ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా తన భర్తను కూడా టార్గెట్ చేసి అతనిపై కూడా బాగా బ్యాడ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.

నిజానికి అనసూయ ఫైర్ బాంబ్ అని చెప్పాలి. """/" / అయితే అనసూయ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని పంచుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటుంది.

ఏ చిన్న విషయాని కూడా దాచిపెట్టకుండా పంచుకుంటుంది.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను కాఫీ కప్ ( Coffee Cup ) పట్టుకొని ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ తో ఉన్మ ఫోటో పంచుకుంది.

ఇక ఆ ఫోటో చూసి జనాలు ఆమెను మరోసారి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

రాత్రి బాగా తాగేసి హ్యాంగ్ ఓవర్ గా ఉన్నట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు.

మరికొంతమంది.ప్రతి చిన్న విషయానికి భజన అంటూ నువ్వేం చేస్తే మాకు ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఎదిగే పిల్లలకు ఎనర్జీ బూస్టర్ లడ్డూ ఇది.. రోజుకొకటి తినిపిస్తే బోలెడు లాభాలు!