Priyamani : ప్రియమణికి పిల్లలను కనడం ఇష్టం లేదా.. అందుకే అలా చేసుకుంటూ పోతుందా?

కొంతమంది హీరోయిన్ లు పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనడం విషయంలో బాగా ఆలస్యం చేస్తూ ఉంటారు.

ఎందుకో తెలియదు కానీ పిల్లలు అంటేనే చాలా దూరం ఉంటారు.బహుశా ఇండస్ట్రీలో కొంతకాలం కొనసాగటం కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.

ఎందుకంటే పిల్లలను కనడం వల్ల వాళ్ల బాడీ ఫిజిక్ లో మార్పులు వస్తాయని కనడానికి ఇష్టం లేదని తెలుస్తుంది.

ఇప్పుడు ప్రియమణి విషయంలో కూడా అదే జరుగుతుందని అనుమానాలు వస్తున్నాయి.ఇంతకు అసలు విషయం ఏంటో క్లారిటీగా తెలుస్తుంది.

"""/"/ కేరళ బ్యూటీ ప్రియమణి( Priyamani ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.

అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.తొలిసారిగా 2003 లో ఎవరే అతగాడు సినిమాతో పరిచయమైంది.

అదే సమయంలో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లయిన కొత్తలో( Pellaina Kothalo ) సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.

అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించింది.కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా బాధ్యత వహిస్తుంది.

ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో ఢీ డాన్స్( Dhee Dance Show ) షోలో జడ్జిగా కూడా చేసి బాగా సందడి చేసింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంది.

ఆ మధ్యనే వరుస సినిమాలలో సహాయక పాత్రలు చేసి మంచి గుర్తింపు అందుకుంది.

"""/"/ ఇక ప్రియమణి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్ ల గురించి కూడా పంచుకుంటూ ఉంటుంది.బాగా ఫోటోషూట్ లు( Priyamani Photoshoots ) కూడా చేయించుకుంటుంది.

చాలావరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.ఏ రోజు కూడా ఆమె అందాలు బయటపెట్టే విధంగా షో చేయలేదు.

కానీ ఈ మధ్య కాస్త అందాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది.ఇక రీసెంట్ గా కస్టడీ సినిమాతో( Custody Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కేవలం సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ బాగా బిజీగా మారింది.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె గతంలో ముస్తఫా అనే అతనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

"""/"/ అయితే వీళ్ళ పెళ్లి అయ్యి ఇప్పటికే ఏళ్ళే గడుస్తున్నా ఇప్పటివరకు ప్రెగ్నెంట్ కు సంబంధించిన శుభవార్త చెప్పనే లేదు.

అయితే దీనికి కారణం ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమెపై బాగా ట్రోల్స్( Priyamani Trolls ) చేస్తున్నారు.

వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయకుండా కాస్త పిల్లల గురించి ఆలోచించు అని.

ఇప్పుడు ఎలాగైనా హీరోయిన్స్ పాత్రలు మాత్రం చేయట్లేదు కదా.మరి పిల్లలను కనడానికి ఏం ప్రాబ్లెమ్ అని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

అంటే ప్రియమణి అవకాశాల కోసమే పిల్లలకు దూరంగా ఉంటుంది అని అర్థమవుతుంది.

మందు తాగకుండానే యూఎస్ వ్యక్తికి హ్యాంగోవర్.. అదెలా..