అన్నయ్య అని పిలిచి పెళ్లి చేసుకుంటావా.. బంధాలకు విలువ లేదా అంటూ?

సాధారణంగా నిజ జీవితంలో ఎంతోమంది బంధాలకు, అనుబంధాలకు ఎంతో విలువ ఇస్తారనే సంగతి తెలిసిందే.

అయితే తాజాగా స్వర భాస్కర్ చేసిన పని వల్ల ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలిచే స్వరభాస్కర్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఫహాద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నారు.

రహస్యంగా ఈ పెళ్లి జరగగా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఫహద్ ను స్వర భాస్కర్ అన్న అని పిలిచేవారు.

అలాంటి వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లి చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆ వ్యక్తి ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల కూడా ఆ వ్యక్తిపై, స్వర భాస్కర్ పై ట్రోలింగ్ జరుగుతోంది.

ఈ నెగిటివ్ కామెంట్ల గురించి స్వర భాస్కర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

నెటిజన్ల ప్రశ్నలకు స్వర భాస్కర్ ఘాటుగానే జవాబిస్తారని ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. """/"/ అనవసరంగా ఆమెను ట్రోల్స్ చేస్తూ వివాదాలలో చిక్కుకోవద్దని కొంతమంది నెటిజన్లు చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

స్వర భాస్కర్ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారని మరి కొందరు చెబుతున్నారు.స్వర భాస్కర్ కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్వర భాస్కర్ ను సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. """/"/ అయితే స్వర భాస్కర్ వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్వర భాస్కర్ ఓల్డ్ ట్వీట్లను వైరల్ చేస్తూ నెట్టింట నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

స్వర భాస్కర్ కు నెటిజన్లు సోషల్ మీడియాలో చుక్కలు చూపించేలా కామెంట్లు చేస్తున్నారు.

స్వర భాస్కర్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

డ్రాగన్ సినిమాలో మాస్ జాతర జరగబోతుందా..?