మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ సీజన్ 5లో రవి విన్నర్ గా నిలిచే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.
"""/"/
ఈ సీజన్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించడానికి ఆయా కంటెస్టెంట్ల అభిమానులు తెగ కష్టపడుతున్నారు.
మరోవైపు శ్వేత ఎలిమినేషన్ గురించి కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఈ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారో చూడాల్సి ఉంది.
ప్రియ త్వరలోనే బిగ్ బాస్ హౌస్ ను వీడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.