Anchor Varshini: అవి చూపించడం బాగా ఫ్యాషన్ అయింది.. వర్షిణి డ్రెస్సింగ్ పై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
TeluguStop.com
సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, చిన్నచిన్న ఫిమేల్ ఆర్టిస్టులు వేసుకునే డ్రెస్ లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దాచేయాల్సిన అందాలన్నీ చూపిస్తూ ఉంటారు.బయట పబ్లిక్ ప్లేస్ లలో కూడా పద్ధతిని మర్చిపోయి అన్ని అందాలు బయట పడే విధంగా బరితెగించి తిరుగుతుంటారు.
అందుకే వీరిని జనాలు బాగా తిట్టిపోస్తూ ఉంటారు.అయితే తాజాగా వర్షిణి ( Varshini ) డ్రెస్సింగ్ విధానం పై కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకు ఆమె వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.టాలీవుడ్ కు యాంకర్ గా( Anchor ) పరిచయమైన వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో( Dhee ) యాంకర్ గా పరిచయమైంది.
ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా నిలిచింది.తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది.
ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. """/" /
ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర పైనే కలిసొచ్చింది.ప్రస్తుతం బుల్లితెరపై అంతగా అవకాశాలు అందుకోకున్నా కూడా అప్పుడప్పుడు ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.
వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది.తను చేసే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతిపోతాయి.
ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన వర్షిణి తను దాచుకున్న అందాలన్నీ బయట పెట్టింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.
"""/" /
ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో హాట్ ఫోటో వదిలింది.ఇక ఆ ఫోటోలో తను బాగా ఎక్స్పోజ్ చేసింది.
ఇక తను వేసుకున్న డ్రెస్ పై బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.అంటే తను వేసుకున్న డ్రెస్ ఫుల్ గా ఉన్నట్లే అనిపించినా కూడా ఎద భాగంలో ఒక హోల్ ఉండగా అందులో ఎద అందాలు బయటపడ్డాయి.
"""/" /
దీంతో ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.కాయిన్ బాక్స్ చూపించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఒకరు కామెంట్ చేయగా.
ఎందుకు అలా డ్రెస్ వేసుకుంటున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.