Rithu Chowdary : 5000 ఇస్తా ఒక మంచి డ్రెస్ కొనుక్కో… రీతు చౌదరి డ్రెస్ పై నెటిజన్ షాకింగ్ కామెంట్స్!

సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.

ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారినటువంటి వారిలో రీతు చౌదరి ( Rithu Chowdary ) కూడా ఒకరు.

టిక్ టాక్ వీడియోలు( Tik Tok Videos ) ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె అనంతరం పలు సీరియల్స్ లో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో కూడా కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

"""/" / ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు.

తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు అయితే రీతు చౌదరి భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ పొట్టి పొట్టి దుస్తులు ధరించి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన వస్త్రధారణ కారణంగా భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు.

"""/" / తాజాగా ఈమె సోషల్ మీడియా ( Social Media )వేదికగా ఒక వీడియోని షేర్ చేసారు.

ఈ వీడియోలో భాగంగా ఈమె బ్లూ కలర్ ప్యాంటు వేసినప్పటికీ ఎద అందాలు, ఆరబోస్తూ నడుము అందాలను బయట పెడుతూ చాలా గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈమె షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ భారీ స్థాయిలో రీతు చౌదరి పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.

అమ్మ నాన్న పేరును చెడగొట్టడానికి మీలాంటివారు ఇండస్ట్రీలోకి వస్తారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు ఎంత గ్లామర్ షో చేస్తున్న నీకు మాత్రం హీరోయిన్ గా అవకాశాలు రావు అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరొక నేటిజన్ అయితే ఏకంగా మీకు ఒక 5000 రూపాయలు పంపిస్తాను మంచి డ్రెస్ కొనుక్కొని వేసుకో అంటూ దారుణంగా ఈమెను అవమానిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరస్ అవుతున్నాయి.

"""/" / ఇక ఈమె తన తండ్రి చనిపోయిన తర్వాత కొంతకాలం పాటు మౌనంగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో నటి విష్ణు ప్రియతో కలిసి భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ మాత్రం గ్లామర్ షో చేసినందుకు గాను కనీసం ఒక్క సినిమాలో అయినా రీతు చౌదరి అవకాశం అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఇక రీతు చౌదరి పలు సీరియల్స్ లో నటించినప్పటికీ ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి సందడి చేయడంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

జబర్దస్త్ ( Jabardast )కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందినటువంటి ఈమె ప్రస్తుతం ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

జామ పండుతో ఇలా చేశారంటే మీ చర్మం మెరిసిపోద్ది!