కృష్ణ కుటుంబానికి ఆ నటి కలిసి రాలేదా.. అందుకే వరుస విషాదాలా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిలో ఏడాదిలోపే వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

ఏడాదిలోపే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అలాగే తల్లి ఇందిరాదేవి నేడు తండ్రి కృష్ణ మరణించడం మహేష్ బాబు కుటుంబ సభ్యులకు తీరనిలోటు అని చెప్పాలి.

ఏడాది మొదట్లో కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

ఈ బాధ నుంచి ఘట్టమనేని ఫ్యామిలీ బయటపడక ముందే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు.

ఈమె కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ సెప్టెంబర్ 26వ తేదీ కన్నుమూశారు.

ఇలా ఈమె మరణ వార్త నుంచి ఇంకా కోలుకోకముందే సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

నేడు ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు.

ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మహేష్ కుటుంబ సభ్యులు ఆయన నివాసానికి చేరుకున్నారు.

ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ఫ్యామిలీ గురించి కొందరు అభిమానులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ పవిత్ర లోకేష్ పై విమర్శలు చేస్తున్నారు.

"""/"/ నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.ఇక వీరి రిలేషన్ కి కృష్ణ గారు కూడా అనుమతి తెలిపారంటూ గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ విషయం పట్ల ఎన్నో వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే అయితే నటి పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉన్న తర్వాత మహేష్ బాబు కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయని,ఒకే ఏడాదిలో మహేష్ బాబు సోదరుడు తల్లి తండ్రి ఇద్దరు మరణించడంతో కృష్ణ ఫ్యామిలీకి పవిత్ర లోకేష్ ఐరన్ లెగ్ అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

ఇకపోతే కృష్ణ మరణ వార్త తెలియగానే నటి పవిత్ర లోకేష్ నరేష్ తో కలిసి కాంటినెంటల్ హాస్పిటల్ కి వచ్చిన సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్16, సోమవారం 2024