అమ్మడి హాట్ ఫోటోపై నెటిజన్స్ ఫైర్

హీరోయిన్స్ గా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి అందరి దృష్టి మా మిదే ఉండాలి అనేవిధంగా ఇప్పటి హీరోయిన్స్ తయారు అయ్యారు.

ఎప్పుడు ఏదో రకంగా సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తమ ఫొటోస్ ను, వీడియోస్ ను సోషల్ మీడియా మాధ్యమాలల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటూ పోతుంటారు.

కొంత మంది అభిమానులు ఇష్ట పడి లైక్స్ చేస్తూ ఫాల్లో అవ్వుతూ ఉంటారు.

మరికొందరు వాటిని ట్రోల్స్ చేస్తూ ఉంటారు.తాజాగా ఇదే కోవాలకి బాలీవుడ్ హాట్ ముద్దు గుమ్మ భూమి పెడ్నేకర్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని స్కిన్ షో చేస్తూ దిగిన ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో 'యామ్‌ బ్లషింగ్‌' అంటూ ట్యాగ్ లైన్ జోడి చేస్తూ పోస్ట్ చేసింది.

కొంతమంది ఆహా ఓహో అంటుంటే, మరికొంత మంది అభిమానులు మాత్రం చేతికి పని చెప్పి వాళ్ళకు నచ్చిన పదజాలంతో ట్విట్స్ చేస్తూ.

నీకు టాలెంట్ ఉంటె అవే అవకాశాలు వెతుకుంటూ వస్తాయి.అంతే తప్పా ఇలా స్కిన్ షో చేసిన ఫొటోస్ ను పోస్ట్ చెయ్యవద్దు అంటూ గాటుగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇటివల ప్రియాంక చోప్రాని నికూడా నేటిజేన్స్ ఓ అట ఆడుకున్నారు దానికి కారణం ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఆమె వేసుకునట్టువంటి నెక్ లైన్ దుస్తులు కారణం.

టాయిలెట్‌లో వింత శబ్దం.. తీరా చూస్తే 10 అడుగుల పెద్ద పాము?