ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా నిహారిక… నిహారిక బోల్డ్ ఫోటోషూట్ పై షాకింగ్ కామెంట్స్!

మెగా డాటర్ నిహారికకు(Niharika) సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇలా నిహారిక సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఇలా నిహారిక వ్యవహారం ఈ స్థాయిలో పాపులర్ కావడానికి కారణం ఆమె తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య(Venkata Chaitanya) తో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు రావడమే కారణమని చెప్పాలి.

నిహారిక తన భర్త నుంచి విడాకులు(Divorce) తీసుకున్నారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. """/" / ఇక ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ సైతం మౌనం వహించడంతో అందరూ కూడా నిహారిక విడాకులు తీసుకున్నారని ఫిక్స్ అయ్యారు.

ఇలా తన భర్తతో విడాకులు పూర్తికావడంతోనే నిహారిక తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని పలువురు భావిస్తున్నారు.

ఇలా నిహారిక తాజాగా డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది.ఇక నిహారిక తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో బిజీగా మారిపోయారు.

"""/" / నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిహారిక తాజాగా బీచ్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందులో వైట్ కలర్ షర్టులో ఈమె పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలు పై స్పందిస్తూ ఏంటి నిహారిక ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే నిహారిక ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచడంతో మెగా అభిమానులు సైతం ఈమె వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నారు.

ప్రస్తుతం నిహారిక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ఇక మొదట సక్సెస్ ఫుల్ సినిమాలనే చేయాలనుకుంటున్నారా..?