బాబోయ్.. అరియనా ఆంధ్ర ఇలియానా అంట.. గోవా బ్యూటీతో పోలుస్తూ?
TeluguStop.com
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా.ఈమె గురించి, చేసే అల్లర్ల గురించి అందరికి తెలిసిందే.
బిగ్ బాస్ షోతో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.మంచి అభిమానులను సంపాందించుకుంది.
మొదటగా యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.నిజానికి తన కెరీర్ ఇక్కడి నుండే ప్రారంభమమైంది.
ఇక గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయగా.
ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.ఒక్క ఇంటర్వ్యూతో వర్మ చేతిలో చిక్కిన అరియానా బాగా హాట్ టాపిక్ గా మారి క్రేజ్ సంపాదించుకుంది.
దాంతో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.
ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.
కానీ చివరికి మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.
"""/"/
ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు బాగా రచ్చ చేశారు.ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.
ఇక సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ హాట్ బ్యూటీ.
గతంలో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.ఇక ఈ బ్యూటీ కి ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.
ఇక తనకు అషు రెడ్డి తో మంచి ఫ్రెండ్షిప్ బంధం ఉంది.ఇక వీరిద్దరూ కలిశారు అంటే బాగా రచ్చ రచ్చ చేస్తుంటారు.
పైగా వీరిద్దరు చేసే ఓవర్ మాత్రం అంతా ఇంకా కాదు. """/"/
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంది అరియానా.
అందులో తను చాలా ఎక్స్పోజ్ చేస్తూ కనిపించింది.దీంతో ఆమె ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అందులో తాను నడుము అందాలతో బాగా రెచ్చిపోగా.తన అందాలను పొగుడుతున్నారు నెటిజన్స్.
పైగా తనను.ఆంధ్ర ఇలియానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి గోవా బ్యూటీ ఇలియానా తో పోల్చుతూ తనను బాగా పొగుడుతున్నారు.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాతో పాటు.
పలు వెబ్ సిరీస్ లో కూడా బిజీగా ఉంది.
బాలయ్య వ్యక్తిత్వం గొప్పది.. డైరెక్టర్ బాబీ కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!