అదిరిపోయే లుక్ లో హల్ చల్ చేసిన శ్రీముఖి.. అలా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్?

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న గ్లామర్ బ్యూటీ శ్రీముఖి.

ఈమె గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.

ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.

శ్రీముఖి ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంది.

శ్రీముఖి తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.తర్వాత పటాస్ షోలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.శ్రీముఖి యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.

ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఇక బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.

"""/" / చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇక సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది. """/" / ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.

తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.

ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఇక ఈమధ్య తనలోని అందాలను కూడా బయట పెడుతుంది.ఎద అందాలను, థైస్ అందాలను చూపిస్తూ బాగా రెచ్చిపోతుంది.

అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ పంచుకుంది.అందులో తను లుక్కుతో అదరగొట్టి బాగా హల్ చల్ చేసింది.

ఇక ఆ ఫోటోలను చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు.

ఇక ఓ నెటిజన్.ఇప్పుడు జర పద్ధతిగా ఉన్నావు అంటూ కామెంట్ పెట్టగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

ఇక శ్రీముఖి ప్రస్తుతం వరుస షో లతో బాగా బిజీగా ఉంది.