రోజాను ట్రోల్ చేస్తే తప్పు రజనీని ట్రోల్ చేస్తే తప్పు కాదా.. అప్పుడు మీరంతా ఎక్కడున్నారంటూ?

ప్రముఖ నటి రోజా( Roja ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

రోజా ప్రస్తుతం ఏపీ టూరిజం శాఖా మంత్రిగా ఉన్నారు.టీడీపీ నేత బండారు సత్యనారాయణ( Bandaru Satya Narayana ) మూర్తి రోజాపై చేసిన కామెంట్ల విషయంలో ప్రముఖ నటీమణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాధిక, ఖుష్బూ, నవనీత్ కౌర్, మరి కొందరు నటీమణులు రోజాకు మద్దతు ఇవ్వడంతో పాటు బండారుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రోజాను ట్రోల్ చేయడం తప్పేనని సాధారణ నెటిజన్ల నుంచి సైతం అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే రజనీకాంత్( Rajinikanth ) గురించి కొంతకాలం క్రితం వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రజనీకాంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయన గురించి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయనే సంగతి తెలిసిందే.

రోజాను ట్రోల్ చేస్తే తప్పు రజనీని ట్రోల్ చేస్తే తప్పు కాదా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / రోజా ( Minister Roja ) సైతం తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోజా ఇతర పార్టీల నేతల గురించి ఇష్తానుసారం కామెంట్లు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోజా సైతం పలు సందర్భాల్లో హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.

"""/" / సోషల్ మీడియాలో రోజాపై ఊహించని స్థాయిలో నెగిటివిటీ ఉండటం సైతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.

రోజా ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.రాబోయే రోజుల్లో పొలిటికల్ గా మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని రోజా ఫీలవుతున్నారు.

మరి పొలిటికల్ గా రోజా అనుకున్న విధంగా జరుగుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే.

రోజాకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ జరుగుతుండటం గమనార్హం.

ఏజ్ పెరిగిన ముడతలు దరి చేరకుండా ఉండాలంటే ఈ చిట్కాను ఫాలో అవ్వండి!