ఏంటి మీ హస్బెండ్ బట్టలిప్పించడం లేదా.. కియారా అద్వానీ డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్స్?

ఏంటి మీ హస్బెండ్ బట్టలిప్పించడం లేదా కియారా అద్వానీ డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఏంటి మీ హస్బెండ్ బట్టలిప్పించడం లేదా కియారా అద్వానీ డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్స్?

ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.భరత్ అనే నేను( Bharath Ane Nenu ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

ఏంటి మీ హస్బెండ్ బట్టలిప్పించడం లేదా కియారా అద్వానీ డ్రెస్ పై నెటిజన్స్ ట్రోల్స్?

ఇక తన అందాలతో అటు బాలీవుడ్ ప్రేక్షకులనే కాదు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తుంద.

ఈ బ్యూటీ తొలిసారిగా ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తూ వచ్చింది.

చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

తన అందాలతో అందరి మది దోచుకుంది.ఇక కొంతకాలం ప్రేమలో ఉన్న సిద్ధార్థ్ మల్హోత్రాను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.

"""/" / పెళ్లయిన తర్వాత కూడా భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో బాగా హాట్ హాట్ లుక్ లతో రెచ్చగొడుతుంది.

పైగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది.ప్రస్తుతం తెలుగులో కూడా ఒక సినిమాలో చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

పెళ్లి తర్వాత తన భర్తతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఫోటోషూట్లు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ తన భర్తతో పాటు కుర్రాళ్లను కూడా కన్నార్పకుండా చేస్తుంది.

కాస్త సమయం దొరికితే చాలు ఫోటోషూట్ లు తీయించుకుంటూ బాగా హడావుడి చేస్తూ ఉంది.

ఎప్పటికప్పుడు ట్రెండ్ గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.మార్కెట్లోకి కొత్త రకమైన డ్రెస్ వస్తే చాలు వెంటనే వేసేసుకుంటుంది.

"""/" / అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ ( Instagram )లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో తను బ్లాక్ కలర్ డ్రెస్ ధరించింది.ఆ డ్రస్ కూడా చూడటానికి కాస్త గ్యాప్ లతో ఉంది.

చెప్పాలంటే కాస్త చిరిగిన టైపులో ఉంది.ఇక చేతులు పైకి ఎత్తుతూ, నడుము మీద పెట్టుకుంటూ రకరకాల ఫోజులతో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా.తన బాలీవుడ్ ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.

కానీ టాలీవుడ్ ట్రోలర్స్ మాత్రం బాగా ట్రోల్స్ చేస్తూ కనిపించారు.ఏంటి మీ హస్బెండ్ దగ్గర పైసలు లేవా.

బట్టలిప్పించడం లేదా.చిరిగిన బట్టలు వేసుకున్నావు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆ ఫోటోలు మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ బ్యూటీ తెలుగులో.

గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తుంది.ఇక ఈ సినిమా తనకు ఎటువంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన నాగవంశీ.. మ్యాడ్ స్క్వేర్ తో భారీ హిట్ కొట్టారుగా!

ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన నాగవంశీ.. మ్యాడ్ స్క్వేర్ తో భారీ హిట్ కొట్టారుగా!