నెల్లూరు : సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు
TeluguStop.com
ఓ హోటల్ లో ప్రియురాలితో రాసలీలల్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్ కి తరలింపు టిపి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చలం వేంకటేష్పోలీస్ స్టేషన్ లో మాట్లాడి అక్కడి నుంచి వెంకటేష్ ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు మరుసటి రోజు ప్రియురాలిని వివాహం చేసుకుని తన బంధువుల ఇంట్లో ఉంచిన వెంకటేష్ బుచ్చిరెడ్డిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య సుమ చందు తనని భర్త, అత్తమామలు మోసం చేసారని ఆవేదన.
13 ఏళ్లకే సన్యాసినిగా మారిన బాలిక.. కుంభమేళాలో ఈ ఘటనపై మీరేమంటారు..