పబ్ కి వెళ్లడం తప్పు అన్న విధంగా నిహారిక పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు-తమన్నా సింహాద్రి
TeluguStop.com
పబ్ కి వెళ్లడం తప్పు అన్న విధంగా నిహారిక పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరో ఒకరు పబ్ లో తప్పు చేస్తే పబ్ కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారు నిహారిక ఫ్రెండ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం పబ్ కి వెళ్ళింది అక్కడికి వెళ్లిన అందరిని వదిలేసి నిహారిక ని టార్గెట్ చేసి మీడియా, యూట్యూబ్ లో స్టోరీస్ వేస్తున్నారు నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు చెప్పలేదు నిహారిక ఫ్యామిలీ విషయాలపై సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులుగా ట్రోల్ చేసిన వారిని అడ్డుకుంటాం.
చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?