బెడ్ పై పడుకుని ఘాటుగా అందాలు ఆరబోసిన తెలుగు హీరోయిన్...
TeluguStop.com
తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన "చిరుత" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ "నేహా శర్మ" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే మెగా హీరో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై ఉన్నటువంటి మక్కువ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమని పక్కన పెట్టింది.
దీనికితోడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పారితోషకం మరియు ఇతర సమస్యల కారణంగా పూర్తిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమని వదిలిపెట్టింది.
ఈ మధ్యకాలంలో నటి నేహా శర్మ పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.
అయితే ఇందులో తాజాగా నేహా శర్మ బెడ్ పై పడుకొని ఫోటోషూట్ చేస్తుండగా తీసినటువంటి వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు ఫోటోషూట్ కార్యక్రమంలో నేహ శర్మ అందాల ఆరబోతకే ఫిదా అయ్యారు.
అంతేగాక ఈ వీడియోని షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే దాదాపుగా పది లక్షల పైచిలుకు లైకులు, కామెంట్లు సమర్పించారు.
కాగా ప్రస్తుతం నేహాశర్మ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాని దాదాపుగా 25 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
"""/"/
కాగా గత ఏడాది నటి నేహా శర్మ "ఇల్లీగల్" అనే వెబ్ సిరీస్ లో నటించింది.
కాగా ప్రస్తుతం నేహా శర్మ "ఎక్ సింధు హుందా సి" అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అంతేకాకుండా ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో హిందీ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
వామ్మో, ఈ మహిళ మామూలు దొంగ కాదు.. స్కూటర్‌పై వచ్చి ఏం ఎత్తుకెళ్లిందో చూడండి..