ఈ నటి 41 సినిమాలలో నటిస్తే కేవలం మూడు మాత్రమే హిట్.. బ్యాడ్ లక్ హీరోయిన్ అంటూ?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నేహా ధూపియా( Neha Dhupia ) ఒకరు.
నటిగా, మోడల్ గా నేహా ధూపియా పాపులారిటీని సంపాదించుకున్నారు.హిందీతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో ఆమె నటించడం గమనార్హం.
నాటకాలతో కెరీర్ ను మొదలుపెట్టిన నేహా ధూపియా తర్వాత కాలంలో మోడలింగ్ లో కెరీర్ ను మొదలుపెట్టడం గమనార్హం.
మలయాళ మూవీ మిన్నారంతో నేహా ధూపియా కెరీర్ మొదలైంది.మిస్ ఇండియా:ది మిస్టరీ మూవీతో బాలీవుడ్ లో నేహా ధూపియా కెరీర్ ను మొదలుపెట్టారు.
కొన్ని సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు.2002 సంవత్సరంలో నేహా ధూపియా ఫెమినా మిస్ ఇండియా ( Miss India )యూనివర్స్ టైటిల్ ను గెలుచుకోవడం గమనార్హం.
కేరళ రాష్ట్రంలోని సిక్కుల కుటుంబంలో ఆమె జన్మించారు. """/" /
నేహా ధూపియా తండ్రి భారత నావికా దళంలో నటించారు.
ఇప్పటివరకు నేహా ధూపియా 41 సినిమాలలో నటించగా ఆ సినిమాలలో కేవలం 3 సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి.
క్యా కూల్ హై హమ్, గరం మసాలా, ( Garam Masala )హిందీ మీడియం సినిమాలు మాత్రమే నేహా ధూపియా నటించిన సినిమాలలో సక్సెస్ సాధించడం గమనార్హం.
నేహా ధూపియా తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను( Ninne Ishtapaddanu ), విలన్, పరమవీరచక్ర సినిమాల( Param Veer Chakra )లో నటించారు.
"""/" /
నేహా ధూపియా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నేహా ధూపియాను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.నేహా ధూపియా కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాలో నేహా ధూపియాకు క్రేజ్ పెరుగుతోంది.ఈ హీరోయిన్ బ్యాడ్ లక్ హీరోయిన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
కథల ఎంపికలో నేహా ధూపియా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ నటి వయస్సు ప్రస్తుతం 43 సంవత్సరాలు కాగా ఈ నటికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
భారతీయ షిప్ కెప్టెన్‌కు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనేషన్ అవార్డ్!