ఈ పూలను ఇంట్లో నుంచి తొలగించకపోతే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

ఈ పూలను ఇంట్లో నుంచి తొలగించకపోతే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్ముతారు.

ఈ పూలను ఇంట్లో నుంచి తొలగించకపోతే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే!

అయితే నిజానికి చాలా మంది ఇళ్లలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనకి సమస్యలన్నీ కలిగిస్తాయి.

ఈ పూలను ఇంట్లో నుంచి తొలగించకపోతే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే!

కాబట్టి కొన్ని పొరపాట్లని చేయకుండా ఉండడమే మంచిది.ఇటువంటివి చేయడం వల్ల మీరే ఎక్కువగా నష్టపోతారు.

చాలా మంది ఇంట్లో ప్రతి రోజు పూజ( Pooja ) చేస్తూ ఉంటారు.

పూజ చేసేటప్పుడు రంగురంగుల పూలను ఉపయోగిస్తారు.అలానే పూలను( Flowers ) ఇంట్లో అందంగా పెట్టి అలంకరిస్తారు.

"""/" / అయితే పూజా విషయంలో కచ్చితంగా ఈ విషయాన్ని పాటించాలి.లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడుతారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఇంట్లో పాడైపోయిన పూలు ఉంచకూడదు.పూలు కొన్ని రోజులకి వాడిపోతూ ఉంటాయి.

అలాంటప్పుడు ఆ పువ్వులను వెంటనే తొలగించాలి.కానీ చాలా మంది బానే ఉన్నాయి కదా అని అలానే ఉంచుతూ ఉంటారు.

లేదంటే కొంతమంది మర్చిపోయి కూడా వాటిని అలానే వదిలేస్తారు.దాని వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ( Negative Energy ) వస్తుంది.

పాజిటివ్ ఎనర్జీ దూరంగా వెళ్లిపోతుంది. """/" / కాబట్టి తాజా పులను మాత్రమే ఇంట్లో ఉంచాలి.

దాని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఇంకా చెప్పాలంటే పాడైపోయిన పూలను, వాడిపోయిన పూలను ఇంట్లో అసలు ఉంచకూడదు.

వాటిని తొలగించకుండా అలాగే ఉంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.అంతే కాకుండా పాడైపోయిన మొక్కలు, వాడిపోయిన పూలు ఇంట్లో ఉంటే ధనలక్ష్మి( Dhanalakshmi ) దూరంగా వెళ్ళిపోతుంది.

పచ్చని మొక్కల్ని తాజా పూలను మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి.ఎప్పటికప్పుడు పుల మాలన మారుస్తూ ఉండాలి.

దేవుడికి పెట్టిన పూలను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.ఇలా ఈ పొరపాటులను చేయకుండా చూసుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు.

బెగ్గర్ సినిమాతో పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం వస్తుందా.. లక్ష్యాన్ని సాధించాలంటూ?

బెగ్గర్ సినిమాతో పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం వస్తుందా.. లక్ష్యాన్ని సాధించాలంటూ?