నీవెవరో అంటూ వెతుకుతున్న ఆది కి తెలిసిన నిజం ఏంటి.? సినిమా హిట్టా.? స్టోరీ.. రివ్యూ.. రేటింగ్!

H3Movie Title; నీవెవరో/h3 Cast & Crew: న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు ద‌ర్శ‌క‌త్వం: హరినాథ్‌ నిర్మాత‌: ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్‌ సంగీతం: అచ్చు రాజమణి, ప్రసన్‌ H3STORY:/h3 ఇరుగు పొరుగున ఉండే కళ్యాణ్ (ఆది), అను (రితికా సింగ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు.

15 ఏళ్ల వయసులో ఓ ప్రమాదంలో చూపు కోల్పోయిన కళ్యాణ్‌ చెఫ్‌గా రెస్టారెంట్ నడుపుతుంటాడు.

జర్నలిస్ట్‌గా పని చేసే అను.కళ్యాణ్‌ను ప్రేమిస్తుంది.

కానీ ఓ రాత్రి వేళ రెస్టారెంట్‌కు వచ్చిన వెన్నెల (తాప్సీ) కళ్యాణ్‌ మనసులో స్థానం సంపాదిస్తుంది.

కాల్ మనీ బారిన పడిన వెన్నెలను ఆదుకుంటానని కళ్యాణ్ మాటిస్తాడు.కానీ రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తుండగా.

యాక్సిడెంట్‌కు గురవుతాడు.ఈ ప్రమాదం తర్వాత సర్జరీ ద్వారా కళ్యాణ్‌కు చూపు తిరిగి వస్తుంది.

కానీ వెన్నెల అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది.వెన్నెల ఆచూకీని కళ్యాణ్ ఎలా కనుగొన్నాడు.

? ఈ క్రమంలో అతడికి తెలిసిన వాస్తవాలేంటి అనేది ఈ సినిమా కథ.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3REVIEW:/h3 ఫస్ట్‌ హాఫ్ లో అంధుడిగా ఆకట్టుకున్న ఆది, సెకండ్‌ హాఫ్‌లో యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు.

నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది.యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది.

గురు ఫేం రితికా సింగ్‌కు మంచి పాత్ర దక్కింది.ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌లో రితికా పర్ఫామెన్స్‌ ఆకట్టుకుంటుంది.

వెన్నెల కిశోర్‌ కామెడీ కూడా బాగుంది.శివాజీ రాజా, తులసి, సప్తగిరి, ఆదర్శ్‌, దీక్షిత్‌లు పాత్రలో ఒదిగిపోయారు.

దర్శకుడిగా హరినాథ్ ఫర్వాలేదనిపించాడు.కథ బాగున్నా.

తాప్సీ క్యారెక్టర్ ఏంటనేది ముందే ఊహించగలగడం ఈ సినిమాకు మైనస్.ప్రదీప్ ఎడిటింగ్ వర్క్ బాగుంది.

పాటలు పరవాలేదు.h3Plus Points:/h3 లీడ్‌ యాక్టర్స్‌ నటన కథ కామెడీ సాంగ్స్ H3Minus Points:/h3 థ్రిల్లర్‌ సినిమాలో ఉండాల్సిన వేగం లోపించటం సెకండ్‌ హాఫ్‌ నెక్స్ట్ వచ్చే సీన్ సింపుల్ గా తెలిసిపోవడం.

H3Final Verdict:/h3 ఆది, తాప్సీ నటన, వెన్నెల కిశోర్ కామెడీ.అన్నీ బాగున్నాయి.

కానీ ఎక్కడో ఏదో తెలియని వెలితి.భారీ అంచనాలతో వెళ్తే కష్టం కానీ.

సరదాగా సినిమాకు వెళ్దాం అనుకునే వారికి మాత్రం ‘నీవెవరో’ తప్పకుండా నచ్చుతుంది.h3Rating: 2.

5/5/h3.

పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?