గండిపేట్ వరదల్లో చక్కుకున్న ఒ కుటుంబం కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ నార్సింగ్ పోలీసులు

గండిపేట్ వరదల్లో చక్కుకున్న ఒ కుటుంబం.కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ నార్సింగ్ పోలీసులు కలిసి దాదాపుగా 5 గంటల పాటు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

ఎన్ డి ఆర్ ఎఫ్ వారు పడవ సహాయంతో వారి దగ్గరికి చేరుకుని విస్కీ ఆపరేషన్ చేశారు వారిని క్షేమంగా తీసుకొచ్చిన తీసుకుని వచ్చిన తర్వాత చిన్న పాపని కాపాడడం మాకు చాలా ఆనందకరమైన విషయమై ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం తెలిపారుగండిపేట్ జలాశయం పక్కనే ఉన్న ఒ ఫాంహౌస్ లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సూనీల్ తో పాటు భార్య లక్ష్మి, తల్లి భారతి, కూతురు అక్షర వికారాబాద్, తాండూరు, పరిగి, చెవెళ్ల శంకర్ పల్లి నుండి గండిపేట్ జలాశయానికి వరద తాకిడి ఎక్కవ కావడంతో 12 గేట్లు ఎత్తేశారు గేట్లు ఎత్తగానే పక్కనే ఉన్న ఒ ఫాంహౌస్ లో ఉన్న సునీల్ కుటుంబం వరదల్లో చిక్కుకుందివిషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను వెంటపెట్టుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారువరదల్లో చిక్కుకున్న సునీల్ కుటుంబం సభ్యులను క్షేమంగా భయటకు తీసుకువచ్చారు.

సునీల్ కుటుంబ సభ్యులంతా ప్రాణాలతో తిరిగి వస్తామని ఆశించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నార్సింగి పోలీసులకు ఎన్డీఆర్ఎఫ్ వారికి కృతజ్ఞతలు.

మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్డీవో చంద్రకళతో పాటు నార్సింగ్ మున్సిపల్ సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించిన తర్వాత ప్రాణాలతో ఒక కుటుంబాన్ని కాపాడడం చాలా ఆనందకరమైన విషయమని తెలిపారు.

‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ రివ్యూ…రవితేజ కంబ్యాక్ ఇచ్చాడా..?