ఎన్సీపీ అధినేత శరద్ పవార్‎కు అస్వస్థత

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‎కు అస్వస్థత

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‎కు అస్వస్థత

అయితే, ప్రస్తుతం శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్‎కు అస్వస్థత

ఈ మేరకు రెండు తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి5, బుధవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి5, బుధవారం 2025