నజ్రియా చీర ఖరీదు ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఎక్స్ప్రెషన్ క్వీన్ నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తమిళ మలయాళ సినిమాలలో నటిస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది.

అయితే ఈమె నటించిన రాజా రాణి సినిమా తెలుగులో డబ్ అయ్యి తెలుగులో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ఇప్పటివరకు ఈమె పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించలేదు.మొదటిసారిగా నాని హీరోగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో ఈమె పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటించారు.

ఇకపోతే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయిందని చెప్పాలి.ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ అంటే సుందరానికి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నజ్రియా తన నటనతో ప్రేక్షకులను సందడి చేసినప్పటికీ సినిమా మాత్రం వసూళ్లపరంగా అధిక కలెక్షన్లను రాబట్ట లేకపోయింది.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నజ్రియా తాజాగా పసుపు రంగు చీర ధరించి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఈమె ధరించిన చీర గురించి ఆరా తీస్తున్నారు.

"""/"/ నజ్రియా ధరించిన ఈ చీర తొరానీ బ్రాండ్ కు చెందినది ఇక ఈ చీర ధర ఏకంగా 64000 కావడం విశేషం.

ఇలా ఈమె తటించిన ఈ చీర ఖరీదు తెలిసిన నేటిజన్ లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇకపోతే ఈమె భాషతో సంబంధం లేకుండా కథ ప్రాధాన్యత ఉంటే తాను ఏ భాషలో అయినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే మలయాళీ నటుడు పహిద్ పాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన కూడా పుష్ప సినిమాతో ఒకసారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

పెట్రోల్ పంప్ వర్కర్‌ను లాగి పెట్టి కొట్టిన యువతి.. వీడియో వైరల్..