50 సెకండ్ల యాడ్ కోసం నయనతార రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
TeluguStop.com
లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నయనతార మరోవైపు పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా నటిగా ప్రమోటర్ గా నయనతార భారీగానే సంపాదిస్తున్నారు.ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార పేరు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు సుమారు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ( Remuneration ) అందుకుంటారు.
"""/" /
ఇలా బాలీవుడ్ హీరోయిన్ల( Bollywood Heroines )తో పాటు సమానంగా నయనతార రెమ్యూనరేషన్ అందుకుంటారు.
సౌత్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇంకా ఏ హీరోయిన్ కూడా అందుకోలేదని చెప్పాలి.
ఇలా ఒక్కో సినిమాకు పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార యాడ్స్ చేస్తే కనుక ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
నయనతార యాడ్స్( Nayanthara Advertisements ) చేయడం కోసం కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటారట.
"""/" /
ఈమె కేవలం 50 సెకండ్లు ఉన్నటువంటి ఒక యాడ్ చేయడం కోసం సుమారు అయిదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది.
ఇలా 50 సెకండ్ల కోసం ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు కొంతమంది హీరోయిన్లు సినిమాలు చేసినా కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోలేదు.
ఇక నయనతార ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ఇలా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్( Nayanthara Remuneration ) డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావటం విశేషం ఇలా సినిమాలలో నటిస్తూనే నయనతార ఇప్పటివరకు 200 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.
ఇంత సైకోవి ఏంట్రా.. రీల్స్ కోసం రైల్లోని సీట్లను అలా చేసావ్