నయనతార ఇక ముందు కూడా అలా చేస్తే మరిన్ని ఆఫర్లు ఖాయం

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇక నుండి వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆమె ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది.

కెరీర్ ఆరంభం లో చేసినట్లుగా కమర్షియల్ సినిమాలు చేయాలి అంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

ఆమె నుండి ఇప్పటి వరకు వచ్చిన కమర్షియల్ సినిమాలతో పోలిస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కింది.

పైగా ఆ సినిమా లకు నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేదు.తాజాగా కనెక్ట్ అనే సినిమా తో నయన తార ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్స్ రాబడుతుంది అని అంతా నమ్మకం తో ఉన్నారు.

అందుకు కారణం నాయన తార సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది.బాలకృష్ణ సరసన నయనతార నటించిన శ్రీరామ రాజ్యం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది చివరి సారిగా నయన తార చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది.

అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేదు.

కనెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఆమె హాజరవ్వడం తో అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేశారు.

"""/"/ కనెక్ట్ సినిమా మాదిరిగా ఇక ముందు ఆమె నటించబోతున్న అన్ని సినిమా లకు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో హాజరైతే కచ్చితం గా ఆమె కు వరుసగా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది అంటూ తమిళ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

తెలుగు లో కూడా ఈమె కు వరుసగా ఆఫర్స్ దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి.

మరి నాయన తార ఏం చేస్తుందో చూడాలి.తెలుగు లో ఈమె చేయబోతున్న సినిమాల కోసం ఇక్కడి ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు.

బాలయ్యను వదిలి వెళ్లడం ఇష్టం లేక ఏడ్చేసిన చిన్నారి.. అసలేం జరిగిందంటే?