జవాన్ కోసం డబుల్ రెమ్యునరేషన్..!

తమిళ దర్శకుడు అట్లీ తన డైరెక్షన్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా జవాన్.

ఈ సినిమాను షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.అట్లీ డైరెక్షన్ లో వస్తున్న జవాన్( Jawan Movie ) సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుండగా సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో నటించేందూ నయనతార ( Nayanatara )భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది.

"""/" / నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.కోలీవుడ్( Kollywood )లో స్టార్ హీరోలకు ఈక్వల్ గా ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఈ క్రమంలో నయనతార జవాన్ సినిమాలో నటించేందుకు తను రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా డబుల్ అందుకుందని టాక్.

బాలీవుడ్ సినిమా అంటే రెమ్యునరేషన్( Remuneration ) విషయంలో కూడా తన డిమాండ్ కి తగినట్టుగా పారితోషికం అడిగిందట నయన్.

అట్లీ డైరెక్షన్ లో ఆల్రెడీ ఇదివరకు నటించిన నయనతార జవాన్ కోసం మళ్లీ కలిసి పనిచేసింది.

మొత్తానికి జవాన్ తో అమ్మడు బాగా లాభపడిందని చెప్పొచ్చు.జవాన్ తో బీ టౌన్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది నయనతార.

వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తున్నాడో తెలుసా..?