అనుష్క తో అలాంటి సీన్స్.. యువ హీరో ఏం చేస్తాడో..!
TeluguStop.com

స్వీటీ అనుష్క( Anushka Shetty ) ఆఫ్టర్ గ్యాప్ చేస్తున్న సినిమా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి.


ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మహేష్ డైరెక్ట్ చేస్తున్నారు.సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.


ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు( Jathi Ratnalu ) లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో నవీన్ పొలిశెట్టి తన సత్తా చాటుతున్నాడు.
ఇక రాబోతున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి అందించాలని ఫిక్స్ అయ్యాడు.
"""/"/
అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నవీన్( Naveen Polishetty ) తో కలిసి జత కట్టడమే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే.
సినిమాలో అనుష్కతో నవీన్ రొమాంటిక్ సీన్స్( Romantic Scenes ) ఉంటాయా అని ఆడియన్స్ కోరుతున్నారు.
అయితే ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి తప్పకుండా ఒకటి రెండు డ్యూయెట్ సాంగ్స్ కి అవకాశం ఉంటుంది.
మరి అనుష్క తో రొమాన్స్ అంటే అది మామూలు విషయం కాదు మరి ఆ సీన్స్ లో నవీన్ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే అనుష్క తో జతగా కొందరికి మాత్రమే పర్ఫెక్ట్ అనిపిస్తుంది.మరి నవీన్ స్వీటీకి పర్ఫెక్ట్ జోడీ అవుతాడా కాదా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.
సింగర్ ప్రవస్తిది ఏ కులం… గూగుల్ సెర్చ్ చేస్తున్న నెటిజన్స్….ఈ కుల పిచ్చి ఏంట్రా బాబు!