పొట్టపై చారలతో ఇబ్బంది పడుతున్నారా..?! అయితే ఇలా చేయండి..!
TeluguStop.com
మహిళలు ప్రసవం అయిన తర్వాత కాని, ఉన్నట్టుండి బరువు పెరిగినా, తగ్గినా కానీ పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ శాశ్వతంగా ఉండిపోతాయి.
ఎప్పుడైనా సరే మహిళలు చీర కట్టుకోవాలన్న కానీ, వెస్ట్రన్ వేర్ ధరించాలనుకున్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తే అసహ్యంగా ఉంటుందని భావించే మహిళలు చాలా మంది ఉన్నారు.
బాడీ పాజిటివిటీలో స్ట్రెచ్ మార్క్స్ ప్రధాన ప్రస్తావించేందుకు కారణం ఇదే. ఇక స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడానికి మాత్రం కాస్మెటిక్ సర్జరీలు, లేదా ఖరీదైన- ఆత్యంత ప్రమాదకరమైన రసాయనను కలిగి ఉన్న కాస్మెటిక్స్ మాత్రం కోసం అసలు వెళ్ళకూడదు.
అలాగే ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవడం కోసం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన టిప్స్ ను వివరిస్తూ ఫోటోలు, వీడియోలు ద్వారా షేర్ చేస్తూ ఉంటారు అయితే.
ఒక్కోకసారి ఇవి హానికరం అవ్వవచ్చు.దానికంటే సహజ పద్ధతిలో సులువుగా స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టుకోవచ్చు.
అవి ఎలాగో చూద్దామా.కలబంద.
వాస్తవానికి కలబంద అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం.కలబంధ స్కిన్ టిష్యూలను పెంచేందుకు అద్భుత ఔషధంగా పని చేయడంతో పాటు పొట్ట పై ఉన్న స్ట్రెచ్ మార్క్స్ కు విరుగుడుగా పనిచేస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట కలబంద గుజ్జు లేదా చిన్న మొక్కలను మెత్తగా చేసుకొని ఒక అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేసుకుంటే చాలు స్ట్రెచ్ మార్క్స్ మొత్తం తొలగిపోతాయి.
"""/"/
అలాగే కోకోవా బటర్ ఇది కూడా స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఏకైన మార్గం.
రాత్రి సమయంలో కోకోవా బటర్ ను మసాజ్ చేసుకుంటే.అవి శాశ్వతంగా పోతాయి.
నిమ్మ రసం కూడా స్ట్రెచ్ మార్క్స్ తొలగించే పద్ధతిలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తాయి.
చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచి దోసకాయ గుజ్జును నిమ్మరసంతో కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట రాసుకుంటే సరి అవి శాశ్వతంగా తగ్గిపోతాయి.
ఇలా స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే యాప్రికాట్ మాస్క్-ఆయిల్, ఆముదం నూనె ఉపయోగించి కేవలం సహజ పద్ధతి లోనే చాలా సులువుగా స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవచ్చు.
రామ్ చరణ్ తో మరోసారి పంచే కట్టిస్తున్న సుకుమార్…