ఈ వర్షాకాలంలో జుట్టు మరింత ఎక్కువగా ఊడిపోతుందా.. అయితే ఇలా చెక్ పెట్టండి!

ప్రస్తుతం వర్షాకాలం( Rainy Season ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో బాగా మదన పెట్టే సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి.

మిగిలిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో జుట్టు కాస్త ఎక్కువగానే రాలిపోతుంటుంది.

వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షంలో తడవడం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది పెరిగిపోతుంది.

మీరు కూడా ఈ సీజన్ లో అధిక హెయిర్ ఫాల్( Hair Fall ) తో సతమతం అవుతున్నారా.

? ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఈ సమస్యకు పరిష్కారం వెతకలేకపోతున్నారా.? డోంట్ వర్రీ.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి హెయిర్ ఫాల్ కు అయినా సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కలబంద ఆకును ( Aloe Vera )తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కలబంద జెల్ వేసుకోవాలి.

అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అల్లం జ్యూస్( Fresh Ginger Juice ), అర కప్పు కొబ్బరి పాలు, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలడం అన్న మాటే అనరు.

హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా దీనివల్ల ఎయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

మరియు కురులు స్మూత్ అండ్ సిల్కీగా సైతం మారతాయి.

ఇండియన్2 సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తారా.. ఆ రోల్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ అంటూ?