హెచ్‌-1 బీ పై...'నాస్కామ్‌'ఆందోళన

హెచ్ -1 బీ వీసాపై ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎంతో మంది భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన చెందుతుంటే.

మరో వైపు ఐటీ కంపెనీలకి ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

హెచ్ -1 క్రింద ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు ఈ నెల 3 నుంచి వచ్చే ఏడాది జనవరి 2లోపు తప్పకుండా ఎలక్ట్రానిక్ పద్దతిలో ముందుగానే రిజిస్టర్‌ చేసుకోవాలని అమెరికా ప్రభుత్వానికి చెందిన హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ శాఖ కోరింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఇలా చేయడం వలన రానున్న ఏడాది ఏప్రిల్‌లో లాటరీ పద్దతిలో నిపుణులైన 65,000 మంది విదేశీయులకు హెచ్‌-1బీ వీసాలని జరీ చేయడం జరుగుతుంది.

కాని ఇప్పుడు ఈ వీసాల కోసం ముందుగానే సిద్ధమవుతున్న కంపెనీలను ఈ తాజా నిభందన ఆలోచనలో పడేసిందని నాస్కామ్‌ తెలిపింది.

అయితే ట్రంప్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలను పూర్తిగా పరిశీలించిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతేకాదు అమెరికా ప్రభుత్వాన్ని సైతం నాస్కామ్‌ హెచ్చరించింది.ఎందుకంటే ఈ వీసాల నిభంధనలని ప్రతీ సారి చేయడం వలన తీవ్రగా నష్టపోయేది అమెరికానని ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మరో సారి చూసుకోవడం మంచిదని తెలిపింది.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్…