నర్సీపట్నం ఘటన బాధాకరం: స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
TeluguStop.com
బాధితురాలి వెంట ప్రభుత్వం అండగా ఉంటుంది
నిందితున్ని ఇప్పటికే అరెస్టు చేశారు
.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరన్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలో ఓ బాలికపై అత్యాచార ఘటన మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ ఖండించారు ఇది బాధాకరమైన ఘటన అని అన్నారు.
బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి కి తరలిస్తున్నట్లు చెప్పారు.
ఆమెకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహాయం అందిస్తామని చెప్పారు.మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?