మళ్ళీ పెళ్లి సినిమా కి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే..?

నటుడు నరేష్( Actor Naresh ) గురించి అందరికీ తెలుసు ఆయన అతు హీరో గా చాలా సినిమాలు తీసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎస్.

రాజు దర్శకుడు.‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

మే 26న ఈ మూవీ విడుదల కానుంది.టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఎందుకంటే ఇది నరేష్ – పవిత్ర ల జీవితంలోని సంఘటనలు ఆధారం చేసుకుని తీసిన కథ అని ప్రోమోలు స్పష్టం చేశాయి.

"""/"/ మరీ ముఖ్యంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి( Ramya Raghupathi ) పై రివేంజ్ తో తీసిన సినిమాలా కూడా అనిపిస్తున్నట్లు అంతా భావిస్తున్నారు.

ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.ఒకసారి బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే : నైజాం 0.

48 Cr సీడెడ్ 0.26 Cr ఆంధ్ర 0.

55 Cr ఏపీ+ తెలంగాణ టోటల్ 1.29 Cr రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.

20 Cr వరల్డ్ వైడ్ టోటల్ 1.49 Cr """/"/ ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్రానికి రూ.

1.49 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు.సో బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.

1.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

టాక్ పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అవలీలగా చేరుకుంటుంది.

లేదంటే.కష్టం.

తొలి రోజు అయితే మినిమమ్ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters