బహిరంగం గానే ముద్దులు పెట్టుకుంటున్న పవిత్ర నరేష్…
TeluguStop.com
నరేష్( Naresh ) తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా కాలం పాటు హీరోగా చాలా సినిమాల్లో నటించాడు.
అయితే ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి బిజీ గా ఉన్నాడు.
ఇక ఈయన తో పాటు కో ఆర్టిస్ట్ అయిన పవిత్ర లోకేష్ తో( Pavitra Lokesh ) ఈయన చాలా రోజుల నుంచి డేటింగ్ చేస్తున్నట్టుగా చాలా వార్తలు కూడా వచ్చాయి ఇక దానికి తోడు వారు బయట కూడా కలిసి తిరగడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
అయితే ఇదే అదనుగా వారు కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా కూడా చేస్తున్నారు.
వారు గతంలో పని చేసిన విధానం ఆధారంగా ఈ సరికొత్త చిత్రాన్ని చేశారు.
ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా ను విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్( Sixth Sense ) అనే షోకి హాజరయ్యారు వీరు.
దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదల అయ్యింది.అయితే ఈ ప్రోమో లో వారికి సంబందించిన ఎన్నో ఎమోషనల్ సంఘటనలను ఈ ప్రోమోలో చూడొచ్చు.
దీంతో ఇప్పుడు ఆ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.నటి పవిత్రా లోకేష్, నటుడు వీకే నరేష్ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు.
ఇప్పుడు సహజీవనం చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. """/" /
అయితే దీనిపై ఈ షో లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
యాంకర్ ఓంకార్ ఆ ప్రశ్నను లేవనెత్తగా దానికి సమాధానంగా వీరిద్దరూ ఏం చెబుతారో చూడాలి.
వీరిద్దరూ కీలక పాత్రలు పోషించగా సినిమా యొక్క ట్రైలర్ కూడా ఈ మధ్యనే విడుదల అయ్యింది.
దానికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.ఈ మళ్లీ పెళ్లి సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో ఈ సినిమా ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. """/" /
ఓంకార్ ఈ ప్రోమోలో నరేష్ , పవిత్ర ల గురించి మాట్లాడుతూ, ఎక్కువ ప్రేమ ఉంటే ఏమంటారు? అని అడిగాడు.
నరేష్ పవిత్రను చూసి అమ్ములు అని పిలుస్తాను అన్నారు.ఇంకా ఎక్కువ ప్రేమొస్తే అమ్ము అని పిలుస్తాను అని అన్నారు.
ఆకాశంలో పడిపోయిన భూమి బద్దలైనా మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు అని ఆయన చెప్పాడు.
ఇక వారు ఈ షో లో హద్దులు లేకుండా డ్యాన్స్ చేయడమే కాకుండా ఒకరికొకరు ముద్దులు కూడా పెట్టుకున్నారు.
ఈ అంశం మరింత వివాదాస్పదం అవుతోంది.ఈ ప్రమోషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక ఇది చూసిన కొంత మంది మాత్రం నరేష్ ని పవిత్ర ను తిట్టుకుంటున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి25, మంగళవారం 2025