మళ్లీ పెళ్లి సినిమా విడుదల వాయిదా పడే అవకాశం లేనేలేదు

నరేష్( Naresh ) మరియు పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

గత కొన్ని రోజలుగా ఈ సినిమా యొక్క హడావుడి మామూలుగా లేదు.ఈ సినిమా లో నరేష్ మరియు పవిత్ర లోకేష్‌ యొక్క ప్రేమ కథ ను మరియు రమ్య రఘుపతి గురించి చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.

కనుక ఈ సినిమా లో తనను తప్పుగా చూపిస్తున్నారు.కనుక సినిమా విడుదల ను అడ్డుకోవాలని కోర్టును నరేష్ ఇంకా తన నుండి విడాకులు తీసుకోలేదు అంటూ రమ్య రఘుపతి( Ramya Raghupathi ) వాదిస్తూ వస్తోంది.

ప్రస్తుతం విడాకుల విషయం కోర్టు లో ఉన్న కారనంగా తాను ఏమీ మాట్లాడాలి అనుకోవడం లేదు అంటూ నరేష్ అంటున్నాడు.

ఆ విషయం పక్కన పెడితే మళ్లీ పెళ్లి సినిమాకు రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లడం వల్ల ఏమైనా సమస్య ఏర్పడుతుందా అంటే కచ్చింగా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఎందుకంటే ఆ మధ్య ఒక కేసు విషయంలో సుప్రీం కోర్టు( Supreme Court ) సినిమా లను విడుదల ముందు అడ్డుకోవద్దని.

స్టే విధించే విషయంలో ఒకటికి పది సార్లు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలంటూ సూచించాడు.

దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. """/" / సినిమా విడుదల సమయంలో స్టే కోసం కోర్టును ఆశ్రయించే వారు చాలా మంది ఉన్నారు.

కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు సూచించింది.కనుక నరేష్ మరియు పవిత్ర లోకేష్‌ ల యొక్క సినిమా మళ్లీ పెళ్లి విడుదల విషయంలో వారికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఉండే అవకాశం లేదు అంటూ న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈ సమయంలో వాయిదా అసాధ్యంగా చెబుతున్నారు.

పాన్ ఇండియా స్పూఫ్ లతో సుడిగాడు సీక్వెల్.. నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?