BJP Kishan Reddy : మళ్లీ ప్రధానమంత్రి మోదీనే ..: కిషన్ రెడ్డి
TeluguStop.com
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ( BRS )తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) అన్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.ఈ క్రమంలోనే రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు 17 సాధిస్తామన్నారు.
"""/"/ మొత్తంగా 400 స్థానాలు గెలుచుకుని మళ్లీ మోదీ ప్రధానమంత్రి( Narendra Modi ) అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
కాగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల సమ్మేళనం జరుగుతోంది.
ఈ సమ్మేళనంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కోసం ఊర్వశి షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?