మోదీ ప్రధానమంత్రి అవుతారని చెప్పింది ఆ ఆలయంలోని దేవతే.! ఆ ఆలయం గురించి 10 ఆసక్తికర విషయాలివే.!

ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షరరూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చును.

ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించి వున్నారు.నరేంద్రమోడీ గారికి కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పింది ఆ గుడిలోనే దేవతే అంట.

మన సమస్యలకు సమాధానం చెప్పే ఆ దేవాలయం గురించి ఆసక్తికర విషయాలు ఇవే.

! 1.దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి ఆలయం కర్నాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు దసరగట్టలో నెలకొంది.

బెంగళూరు నుంచి తుమకూరుకు 72 కిలోమీటర్లు కాగా తుమకూరు నుంచి తిపటూరుకు 74 కిలోమీటర్లు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 2.ఎవరైనా వారి ప్రశ్నలకు సమాధానం కావలి అనుకుంటే.

వంద రూపాయల టిక్కెట్ కొనుక్కోవాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 3.

చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని ఒక బియ్యపు పళ్లెంప పై ఉంచుతారు.అటు పై ప్రశ్నను ఓ కాగితం పై రాసి ఆ కాగితాన్ని పంచలోహ విగ్రహం పై ఉంచుతారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 4.అటు పై పూజారులు కళ్లుమూసుకొని ఆ దేవతను ప్రార్థిస్తారు.

అదే సమయంలో ఒక కళశాన్ని ఆ బియ్యం పళ్లం పై తిప్పుతారు.అమ్మవారిని కదిలిస్తూ వున్నప్పుడు అమ్మవారి కలశం అక్షరరూపంలో రాసుకుంటూ వెళ్తుంది.

కానీ వారికాసంగతులు ఏమీ తెలీవు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 5.

ఆ అక్షరాలును బట్టి వారి సమస్యకు ఆ దేవత ఏ సమాధానం చెప్పిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ సమాధానం ఆకలశం ద్వారా దేవతే చెప్పించిందని భక్తుల నమ్మకం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 6.

అయితే మనం ఏ భాషలో ప్రశ్న అడిగినా.బియ్యంపై కన్నడ భాషలోనే సమాధానం లభిస్తుంది.

మన భాషలోకి అక్కడి పూజారి అనువదించి మన ప్రశ్నకు సమాధానం చెప్తారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 7.

ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కొన్నేళ్ల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి తన సమస్యలకు సరైన సమాధానం తెలుసుకొని వెళ్లాడని స్థానికులు చెబుతుంటారు.

రలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడకు రావచ్చునని చెబుతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 8.అంతేకాదు ఈ ఆలయానికి విదేశాలనుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 9.జాబ్ లేకపోతే పెళ్లి ఇలా ఎన్నో విషయాలను ఈ అమ్మవారి సన్నిధికొచ్చి ప్రశ్నల రూపంలో తిరిగి వారికి కావలసిన సమాధానాల్ని అక్షరరూపంలో పొంది అనుభూతికి లోనై వెళ్తూవుంటారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 10.ఈ దాసరిఘట్ట ఆలయం చిత్తూరుకు కేవలం 10కి.

మీ ల దూరంలో వుంటుంది.బెంగుళూరు నుంచి చిత్తూరు 145 కి.

మీ ల దూరంలో వుంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.

డెలివరీ తర్వాత జుట్టు పల్చగా మారిపోయిందా.. అయితే ఈ హెయిర్ రీగ్రోత్ టానిక్ మీకోసమే!