మోదీ ప్రధానమంత్రి అవుతారని చెప్పింది ఆ ఆలయంలోని దేవతే.! ఆ ఆలయం గురించి 10 ఆసక్తికర విషయాలివే.!
TeluguStop.com
ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షరరూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చును.
ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించి వున్నారు.నరేంద్రమోడీ గారికి కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పింది ఆ గుడిలోనే దేవతే అంట.
మన సమస్యలకు సమాధానం చెప్పే ఆ దేవాలయం గురించి ఆసక్తికర విషయాలు ఇవే.
!
1.దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి ఆలయం కర్నాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు దసరగట్టలో నెలకొంది.
బెంగళూరు నుంచి తుమకూరుకు 72 కిలోమీటర్లు కాగా తుమకూరు నుంచి తిపటూరుకు 74 కిలోమీటర్లు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
2.ఎవరైనా వారి ప్రశ్నలకు సమాధానం కావలి అనుకుంటే.
వంద రూపాయల టిక్కెట్ కొనుక్కోవాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
3.
చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని ఒక బియ్యపు పళ్లెంప పై ఉంచుతారు.అటు పై ప్రశ్నను ఓ కాగితం పై రాసి ఆ కాగితాన్ని పంచలోహ విగ్రహం పై ఉంచుతారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
4.అటు పై పూజారులు కళ్లుమూసుకొని ఆ దేవతను ప్రార్థిస్తారు.
అదే సమయంలో ఒక కళశాన్ని ఆ బియ్యం పళ్లం పై తిప్పుతారు.అమ్మవారిని కదిలిస్తూ వున్నప్పుడు అమ్మవారి కలశం అక్షరరూపంలో రాసుకుంటూ వెళ్తుంది.
కానీ వారికాసంగతులు ఏమీ తెలీవు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
5.
ఆ అక్షరాలును బట్టి వారి సమస్యకు ఆ దేవత ఏ సమాధానం చెప్పిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ సమాధానం ఆకలశం ద్వారా దేవతే చెప్పించిందని భక్తుల నమ్మకం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
6.
అయితే మనం ఏ భాషలో ప్రశ్న అడిగినా.బియ్యంపై కన్నడ భాషలోనే సమాధానం లభిస్తుంది.
మన భాషలోకి అక్కడి పూజారి అనువదించి మన ప్రశ్నకు సమాధానం చెప్తారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
7.
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కొన్నేళ్ల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి తన సమస్యలకు సరైన సమాధానం తెలుసుకొని వెళ్లాడని స్థానికులు చెబుతుంటారు.
రలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడకు రావచ్చునని చెబుతున్నారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
8.అంతేకాదు ఈ ఆలయానికి విదేశాలనుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
9.జాబ్ లేకపోతే పెళ్లి ఇలా ఎన్నో విషయాలను ఈ అమ్మవారి సన్నిధికొచ్చి ప్రశ్నల రూపంలో తిరిగి వారికి కావలసిన సమాధానాల్ని అక్షరరూపంలో పొంది అనుభూతికి లోనై వెళ్తూవుంటారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
10.ఈ దాసరిఘట్ట ఆలయం చిత్తూరుకు కేవలం 10కి.
మీ ల దూరంలో వుంటుంది.బెంగుళూరు నుంచి చిత్తూరు 145 కి.
మీ ల దూరంలో వుంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.
పెళ్లంటే ఈవిడకు దోపిడీనే.. చూడ చక్కని రూపంతో రూ.1.25 కోట్లు స్వాహా!