రైతులు పాదాలు తాకిన నారాయణ స్వామి

హృదయాన్ని కదిలించిన ఉప ముఖ్యమంత్రి రైతులు పాదాలు తాకిన నారాయణ స్వామి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన మొరవ కండ్రిగ రైతు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని ఆశించినందుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె.

నారాయణస్వామి ఆ రైతు పాదాలను తాకి హృదయాన్ని కదిలించారు.

2025 లో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వారసులు…