బోయినపల్లి తాసిల్దారుగా నారాయణరెడ్డి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ( Boinpalli )తాసిల్దారు గా నారాయణరెడ్డి ( Narayana Reddy )బుధవారం బాధ్యతలు తీసుకున్నారు .
ఇక్కడ పనిచేస్తున్న తహసిల్దార్ పుష్పలతను జిల్లా కలెక్టర్ బదిలీ చేయగా మహబూబాబాద్ నుంచి జిల్లాకు కేటాయించిన నారాయణరెడ్డిని బోయినపల్లి తాహాసిల్దార్ గా నియమించారు.
ఇసుక రవాణా వే బిల్లు ల జారి ఇతర విషయాల్లో ఆరోపణలతో తాసిల్దార్ ను బదిలీ చేసినట్లు ప్రచారం కొనసాగుతుంది.
ఆరోపణలపై వేములవాడ ఆర్డిఓను విచారణ అధికారిగా నియమించినట్లు సమాచారం.బదిలీ చేసిన తహసిల్దార్ పుష్పలతకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామ్ మిస్ చేసుకున్న సినిమా ఇదేనా.. ఏం జరిగిందంటే?