వైసీపీకి రాజీనామా చేస్తున్నా..: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు

వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు( MP Lavu Sri Krishna Devarayalu ) అన్నారు.

రాజకీయ అనిశ్చితి నెలకొందన్న ఆయన తన రాజీనామాకు అదే ముఖ్య కారణమని తెలిపారు.

అయితే ఎంపీగా నరసరావుపేట ప్రజలు ఆశీర్వదించారని శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.సంక్షేమం అంటే ఎలా ఉండాలనేది సీఎం జగన్ చూపించారని పేర్కొన్నారు.

"""/"/ తానెప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ( YCP ) సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఐదేళ్లలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఆ టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి పిక్స్… గుడ్ న్యూస్ చెప్పేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్?