కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నారా రోహిత్.. అలా చెప్పడంతో?

నారా రోహిత్ ( Nara Rohith )నిశ్చితార్థ వేడుక నిన్న నోవాటెల్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.నారా రోహిత్ నిశ్చితార్థ వేడుక గురించి కాబోయే భార్య సిరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు దంపతులు ( Chandrababu Couple )ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.సిరితో కలిసి ఎన్నో ఆనందమైన క్షణాలను, సాహసాలను, జ్ఞాపకాలను పంచుకున్నానని నారా రోహిత్ తెలిపారు.

నా ప్రేమ సిరితో ప్రేమ, ఆనందంతో నిండిన జీవితాన్ని పంచుకోవడం కోసం, గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించడం కోసం సిద్ధంగా ఉన్నానని సంతోషిస్తున్నానని నారా రోహిత్ చెప్పుకొచ్చారు.

అదే సమయంలో నారా రోహిత్ సిరితో ఉన్న ఫోటోలను షేర్ చేయడం గమనార్హం.

"""/" / నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కలకాలం సంతోషంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

నారా రోహిత్ సుందరకాండ అనే సినిమాలో ( Sundarakanda )నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

నారా రోహిత్ సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

"""/" / నారా రోహిత్ పాన్ ఇండియాలో సక్సెస్ కావడంపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.

నారా రోహిత్ కు నారా, నందమూరి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నారా రోహిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.నారా రోహిత్ స్క్రిప్ట్ సెలక్షన్ లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నారా రోహిత్ భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదని సమాచారం అందుతోంది.

కన్నడంలో ప్రసంగం .. కెనడా ప్రధాని రేసులో దూకిన భారత సంతతి ఎంపీ