నారా రోహిత్ కు కాబోయే భార్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు నారా రోహిత్( Nara Rohith ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నారా రోహిత్ మొదట బాణం( Banam ) అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కేవలం రెగ్యులర్ గా కాకుండా భిన్నంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

అడపాదడపా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు నారా రోహిత్.రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ కి ముందు ప్రజల్లో చైతన్యాన్ని నింపేలా ప్రతినిధి 2 అనే మూవీ చేసిన విషయం తెలిసిందే.

"""/" / రీసెంట్ గా ప్రతినిది 2( Prathinidhi 2 ) లోనే తనతో జోడి కట్టిన సిరి లెల్లాతో ఏడడుగులు కలిసి నడవడానికి సిద్ధమవ్వబోతున్నాడు.

దీంతో ఇప్పుడు సినీ ప్రేక్షకులతో పాటు ప్రజల్లో కూడా సిరి లెల్లా ఎవరనే చర్చ మొదలయ్యింది.

ఆమె అసలు పేరు శిరీష లెల్లా ( Sirisha Lella )సినిమా కోసం తన పేరుని సిరి గా మార్చుకుంది.

అచ్చ తెలుగు అమ్మాయి అయిన శిరీష బాల్యం, విద్యాబ్యాసం మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కొనసాగింది.

ఆ తర్వాత ఉన్నత విద్యకోసం ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ చేసి ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా కూడా సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్ వచ్చిందట.

"""/" / అలా ప్రతినిధి 2 ఆడిషన్స్ కి వెళ్లగా మేకర్స్ శిరీష ని సెలక్ట్ చేసారు.

ఈ సినిమాలో సెట్స్ లో అడుగుపెట్టే వరకు రోహిత్ తో తనకి పరిచయం లేదట.

ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని అడిగితే ఇంకో మూడు సంవత్సరాలు దాకా పెళ్లి చేసుకోనని చెప్పిందట.

కానీ రోహిత్ తో ప్రేమలో పడి ఆ సినిమా వచ్చి ఆరు నెలలు కూడా గడవకముందే పెళ్లి చేసుకుంటోంది.

డిసెంబర్ 15 న ఆ ఇద్దరి పెళ్లి జరగనుంది.ఇటీవలే ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన విషయం తెలిసిందే.

ఈ సింపుల్ మాస్క్ తో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ అండ్ గ్లాస్ స్కిన్ పొందవచ్చు..!